రెక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
గాలిని నియంత్రించడానికి ఉపయోగించే [[పంఖా]] (Fan)కి కూడా 3-4 రెక్కలు ఉంటాయి.
 
==వ్యుత్పత్తి==
రెక్క ను [[తెలుగు భాష]]లో ''పక్షం'', ''భుజం'' అనే అర్ధాలున్నాయి. అందువలనే రెక్కలు లేదా పక్షాలు ఉన్న జీవుల్ని [[పక్షులు]] అన్నారు. జంతువులలోని భుజాలను ఉద్దేశించి "రెక్కాడితే గాని డొక్కాడదు" అనే [[సామెత]] వచ్చింది. అంటే భుజాలతో కష్టపడి పనిచేస్తే గాని పూట గడవదు అని అర్ధం తో ఉపయోగిస్తారు.
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/రెక్క" నుండి వెలికితీశారు