"మిమిక్రీ" కూర్పుల మధ్య తేడాలు

2,102 bytes added ,  11 సంవత్సరాల క్రితం
{| class="wikitable"
|-
! క్రమసంఖ్య
! ధ్వన్యనుకరణం
! విధానం
| కరకర, కఱకఱ
| నమిలే లేదా కొరికే విధానాన్ని తెలియజేస్తుంది.
|-
| 6.
| కలకల, కిలకిల
| నవ్వే విధానాన్ని తెలియజేస్తుంది
|-
| 7.
| కిచకిచ, కువకువ
| పక్షుల కూతను తెలియజేస్తుంది
|-
| 8.
| కిఱ్ఱుకిఱ్ఱు
| కొన్ని రకాల చెప్పులు చేయు ధ్వనిని తెలియజేస్తుంది
|-
| 9.
| కుతకుత
| అన్నాదులు ఉడుకుతున్న ధ్వనిని తెలియజేస్తుంది
|-
| 10.
| కొఱకొఱ
| కోపంగా చూడడాన్ని తెలియజేస్తుంది
|-
| 11.
| గబగబ
| త్వరగా పోవడాన్ని తెలియజేస్తుంది
|-
| 12.
| గమగమ, గుమగుమ
| పరిమళాన్ని తెలియజేస్తుంది
|-
| 13.
| గిజగిజ
| కాళ్ళు చేతులు కొట్టుకోవడాన్ని తెలియజేస్తుంది
|-
| 14.
| గిరగిర
| తిరుగుటను తెలియజేస్తుంది
|-
| 15.
| గిలిగిలి
| చక్కలిగింతను తెలియజేస్తుంది
|-
| 16.
| గొణగొణ
| గొణుగుకొనుటను తెలియజేస్తుంది
|-
| 17.
| చకచక
| పరిగెత్తే విధానాన్ని తెలియజేస్తుంది
|-
| 18.
| చటచట, చిటపట
| మంటలో వస్తువులు పేలడాన్ని తెలియజేస్తుంది
|-
| 19.
| చిమచిమ
| కురుపు మంటను తెలియజేస్తుంది
|-
| 20.
| చురచుర, చుఱచుఱ
| మండడాన్ని తెలియజేస్తుంది
|-
| 21.
| బొటబొట
| కారుటను తెలియజేస్తుంది
|}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/389727" నుండి వెలికితీశారు