"మిమిక్రీ" కూర్పుల మధ్య తేడాలు

1,050 bytes added ,  11 సంవత్సరాల క్రితం
|-
| 21.
| టకటక
| గుర్రము వంటి జంతువుల నడకను తెలియజేస్తుంది
|-
| 22.
| ఠంగుఠంగు
| గంటల మ్రోతను తెలియజేస్తుంది.
|-
| 23.
| తలతల, తళతళ
| మెరయుటను తెలియజేస్తుంది
|-
| 24.
| తహతహ
| తమకాన్ని తెలియజేస్తుంది
|-
| 25.
| దడదడ
| గుండె కొట్టుకొనడాన్ని తెలియజేస్తుంది
|-
| 26.
| ధగధగ
| ప్రకాశించుటను తెలియజేస్తుంది
|-
| 27.
| నకనక
| ఆకలి బాధను తెలియజేస్తుంది
|-
| 28.
| నిగనిగ
| కాంతి విశేషాన్ని తెలియజేస్తుంది
|-
| 29.
| పకపక
| నవ్వినప్పటి శబ్దాన్ని తెలియజేస్తుంది
|-
|
| బొటబొట
| కారుటను తెలియజేస్తుంది
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/389745" నుండి వెలికితీశారు