ప్రాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
* జాతులలో [[కందం|కందము]] మరియు [[తరువోజ]] పద్యాలలో ప్రాస నియమము ఉంది. [[ద్విపద]]లో ప్రాసనియమము ఉన్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.
* [[ఆటవెలది]], [[తేటగీతి]], [[సీసము]] వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, [[ప్రాసయతి]] చెల్లును.
 
==ప్రాసభేదాలు==
ప్రాస భేదాలు 17 రకాలుగా ఉన్నాయని అప్పకవి చెప్పడం జరిగింది.
# అర్థబిందు సమప్రాసం
# పూర్ణబిందు సమప్రాసం
# ఖండాఖండ ప్రాసం
# సంయుతాక్షర ప్రాసం
# సంయుతాసంయుత ప్రాసం
# రేఫయుత ప్రాసం
# లఘుద్విత్వ ప్రాసం
# వికల్ప ప్రాసం
# ఉభయ ప్రాసం
# అనునాసిక ప్రాసం
# ప్రాసమైత్రి ప్రాసం
# ప్రాసవైరం
# స్వవర్గజ ప్రాసం
# ఋప్రాసం
# లఘుయకార ప్రాసం
# అభేద ప్రాసం
# సంధిగత ప్రాసం
 
 
==బాహ్య లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రాస" నుండి వెలికితీశారు