విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==ద్వితీయా విభక్తి==
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- [[ద్వితీయా విభక్తి]]
* కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.
ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
 
==తృతీయ విభక్తి==
 
 
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు