గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1:
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష.
 
==కొన్ని పదాలు;==
 
ఎడ్కి - జ్వరము , పిర్ - వాన , మర్మి - పెండ్లి , కేడ పేన్ - అడవి దేవుడు , పాడి - ఇంటి పేరు ,
నాడి - రేపు , నర్ క - రాత్రి , సక్ రే - ప్రొద్దున , హాటుం - అంగడి , సారి - రొట్టె , ఉద - కూర్చో ,
Line 7 ⟶ 9:
గాటు - అన్నం , కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు, పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి
పేరు? , గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?
 
==మూలాలు==
 
[[వర్గం:భారతీయ భాషలు]]
[[వర్గం:గిరిజన భాషలు]]
"https://te.wikipedia.org/wiki/గోండి_(భాష)" నుండి వెలికితీశారు