కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
 
== కవిత్రయం ==
[[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రన]][[(ఎర్రాప్రగడ)]]లు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన, పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర 'కావ్యం'గా తీర్చి దిద్దారు.
 
రాజమహేంద్రవరాన్ని [[రాజధాని]]గా చేసుకొని పరిపాలించిన [[రాజరాజ నరేంద్రుడు|రాజరాజ నరేంద్రుని]] ఆస్థాన కవి నన్నయ.ఇతను సా.శ. 1050 ప్రాంతంవాడు. అవిరళ జప హోమ తత్పరుడు. రాజరాజు తాను చంద్రవంశ క్షత్రియుడనని, తన పూర్వీకులైన భరత వంశస్థుల చరిత్రను తెలుగులోకి అనువదించ కోరుతున్నానని నన్నయను భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు.
"https://te.wikipedia.org/wiki/కవిత్రయం" నుండి వెలికితీశారు