ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎రామాయణము: అనామక/తెలియని సభ్యులు చేసిన సంతకం తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర [[రామాయణము]]లోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] [[భారతి పత్రిక]]లో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు.
 
--[[ప్రత్యేక:చేర్పులు/61.3.55.156|61.3.55.156]] 06:05, 2015 జూన్ 4 (UTC)=== హరివంశము ===
ఇది కూడా ప్రోలయవేముని కోరికపై రచించి ఎర్రన ఆ రాజుకే అంకితమిచ్చాడు. ఈ రచన 1335 - 1343 మధ్యకాలంలో జరిగి ఉండవచ్చును (అమరేశ్వరాలయ శాసనం, ముట్లూరి శాసనం ఆధారంగా). ఇది ఖిలపురాణము. సంస్కృతంలో హరివంశం హరివంశ, విష్ణు, భవిష్య పర్ాలుగా విభజింపబడిఉన్నది. ఎర్రాప్రగడ మాత్రం దాన్ని పూర్వోత్తర భాగాలుగా విభజించాడు. ఈ హరివంశం ఆరంభంలో ఎర్రన తన గురువునూ, నన్నయనూ, తిక్కననూ ప్రశంసించాడు. ఈ రచనలో మూలకథ ప్రాశస్త్యం చెడకుండా దాన్ని సంగ్రహించి, అందులోని కథలను ఔచిత్యశుద్ధంగా, క్రమబద్ధంగా వ్రాయడంలో ఎర్రన ఎంతో నేర్పును కనబరచాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు