వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు: కూర్పుల మధ్య తేడాలు

చి Nagaraju raveender (చర్చ) చేసిన మార్పులను, కాసుబాబు వరకు తీసుకువె�
పంక్తి 11:
 
==ఇవి కూడా చూడండి==
* [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా]]
సామల సదాశివ (వ్యాసం)
 
[[వర్గం:ఈ వారం శీర్షికలు]]
 
http://www.hindu.com/lf/2005/02/02/images/2005020214040201.jpg
 
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయమారుతాలు,సంగీత శిఖరాలు,యాది(ఇవన్నీ వ్యాస సంకలనాలే) గుర్తుకొస్తాయి. ఇంక అంజద్ రుబాయీలు ,ఉర్దూ సాహిత్య చరిత్ర ,మౌలానా రూమీ మస్నవీ ,ఉర్దూ కవుల కవితా సామాగ్రి ,మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడ గుర్తుకొస్తాయి.
మలయ మారుతాల్లో ఆయన మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని ,అందులోని మేటి కళాకారుల్నీ ,వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని, కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం ఆయనకున్న ప్రత్యేకత .అదీ ముచ్చట్ల రూపంలో. ఆయన భాష, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటుంది.
హిందుస్తానీ సంగీతాన్ని ,తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత వీరే. ఇందులో సందేహం లేదు. కరీంఖాన్,హీరాబాయి బరోడేకర్ ,బడే గులాం అలీఖాన్,అల్లాదియా ఖాన్,బేగం అఖ్తర్,గంగూబాయి హంగల్ ,కేసర్ బాయి కేర్కర్,ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ ,ఇలా ఎందరో సంగీత విద్వాంసులను ,వారు ఆలపించే విధానాలను సదాశివగారు మనకు వివరిస్తారు.తరువాత ఇక మనము హిందుస్తానీ రాగాల్ని ,రేడియోలోనో ,క్యాసెట్ల రూపంలోనో,ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలేము. అలా ఆయన మనలో ఒక అభిరుచిని కలిగిస్తారు.
సదాశివ గారికి తెలుగు,సంస్కృతం,హిందీ, ఇంగ్లీషు ,ఉర్దూ, ఫారసీ, మరాఠీ, భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో ఆయన వ్యాసాలు ఎన్నో ఏళ్ళుగా వెలుగును చూశాయిట అప్పట్లో.
మిర్జా గాలిబ్ (జీవితము,రచనలు) ,ఉర్దూ సాహిత్య చరిత్ర(అనువాదము) ,వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. ఆమూలాగ్రం చదివిస్తాయి.
సదాశివ గారి జననం ఆదిలాబాదు జిల్లా ,దహెగాం మండలం తెలుగు పల్లెలో- 11 మే 1928 న. ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. ప్రస్తుత నివాసం ఆదిలాబాదు పట్టణంలోనే .
హామీ పత్రం; పై వ్యాసం పూర్తిగా నా స్వంత రచన. దేనికీ అనువాదం కాదు. ఇంతవరకూ ఏపత్రికలోనూ ప్రచురింపబడ లేదు. ఎక్కడా పరిశీలనలో లేదు. -రచయిత [[వాడుకరి:ణగరజు రవీందెర్|ణగరజు రవీందెర్]] 07:11, 1 మార్చి 2009 (ఊట్ఛ్) తేదీ ; 1 మార్చి 2009