విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65:
 
==సప్తమీ విభక్తి==
అందున్, నన్--- [[సప్తమీ విభక్తి]].
* అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
** ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం.
ఉదా: ఘటమందు జలం ఉంది.
** వైషయికం అంటే విషయ సంబంధం.
ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.
** అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం.
ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
 
* ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.
ఉదా: ఘటంబున జలం ఉంది.
 
==సంభోధన ప్రథమా విభక్తి==
 
 
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు