అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - అంతర్వికీ లింకును బాహ్య లింకుగా వ్రాయడం లేదా మూలాలు గా ఉపయోగించడం.)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 12:
*బెంగాలి, అస్సామీ:తిషి (Tishi, అల్సి (Alsi)
==ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు==
భారతదేశంలో [[మధ్యప్రదేశ్]], [[ఉత్తరప్రదేశ్]], [[బీహరు]], [[రాజస్తాన్]], బెంగాలు,, [[కర్నాటక]] రాష్ట్రాలు సాగుచేస్తున్నవి.<ref>SEA Hand Book-2009 .-page No 840-845</ref>.
 
==నూనెగింజలు==
పంక్తి 79:
 
==నూనె వినియోగం==
అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినోలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్ (drying oil) నూనె లక్షణాలు కల్గివున్నది. బహు ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందును. అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలిపే తిన్నరు (thinner) గా వినియోగిస్తారు. అలాగే రంగుల పరిశ్రమలలో కూడా <ref name="FLAXSEED OIL">{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-990-FLAXSEED%20OIL.aspx?activeIngredientId=990&activeIngredientName=FLAXSEED%20OIL|title=FLAXSEED OIL|publisher=webmd.com|date=|accessdate=2015-03-08}}</ref>.<ref>{{citeweb|url=http://homepages.ius.edu/DCLEM/ptgguide/ptggd2.htm|title=OIL PAINTING|publisher=homepages.ius.edu|date=|accessdate=2015-03-08|archive-date=2013-05-15|archive-url=https://web.archive.org/web/20130515072409/http://homepages.ius.edu/dclem/ptgguide/ptggd2.htm|url-status=dead}}</ref> మరి చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలో అవిసె నూనెను ఉపయోగిస్తారు. .అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున, అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.<ref name="FLAXSEED OIL"/>
 
==ఆధారాలు-అంతరలింకులు==
*[http://en.wikipedia.org/wiki/Linseed]
*[http://en.wikipedia.org/wiki/Linseed_oil]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు