విస్ఫోటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
===అంతరిక్షంలో===
విశ్వంలో సంభవించిన అతి శక్తివంతమైన విస్ఫోటం సుపర్ నోవా పేలుడు. గ్రహాలన్నీ [[మహా విస్ఫోటం]] నుండి జన్మించాయని ఒక ప్రతిపాదన.
[[Solar flare]]s are an example of explosion common on the [[Sun]], and presumably on most other [[star]]s as well. The energy source for solar flare activity comes from the tangling of [[magnetic field]] lines resulting from the rotation of the Sun's conductive [[Plasma (physics)|plasma]].
 
[[సూర్యుడు|సుర్యుని]] ఉపరితలం మీద మరియు ఇతర నక్షత్రాల మీద జరిగే పేలుళ్ళు ఇలాగే చాలా శక్తివంతమైనవి. ఇవి విపరీతమైన ఉష్ణాన్ని మరియు కాంతిని విడుదల చేస్తాయి.
 
===యాంత్రికమైనవి===
అధిక ఒత్తిడి లో నిలవచేయబడిన వాయువుల సిలెండర్లు పేలడం యాంత్రికమైనవిగా పరిగణిస్తారు. అయితే సిలెండర్ లో ఉన్న వాయువును బట్టి కూడా వీటి ప్రమాదాలు మారతాయి. వంట గ్యాస్ (మీథేన్) సిలెండర్ పేలుడు కొంత వరకు యాంత్రికమైనవి. అయితే అగ్నిప్రమాదంతో కలిసినప్పుడు ఇవి ఇంకా ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రొపేన్ సిలెండర్ పేలినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది.
 
Among the largest known explosions in the universe are [[supernova]]e, which result from stars exploding, and [[gamma ray burst]]s, whose nature is still in some dispute.
 
[[en:Explosion]]
"https://te.wikipedia.org/wiki/విస్ఫోటం" నుండి వెలికితీశారు