కన్ను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==మానవుని కన్ను నిర్మాణం==
==బయోనిక్ కన్ను==
'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్నునికన్ను(Bionic eye) ని అమెరికాలోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చిన [[కెమెరా]], వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారా [[రెటీనా]] మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొంది [[దృశ్యనాడి]] ద్వారా ఆ సమాచారాన్ని మెదడుకు[[మెదడు]]కు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
{{Infobox Anatomy |
Name = Eye|
"https://te.wikipedia.org/wiki/కన్ను" నుండి వెలికితీశారు