ఉడుపి రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇస్రో ఛైర్మన్‌గా: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 38:
అతను తన పరిశోధనా జీవితాన్ని కాస్మిక్ కిరణాల శాస్త్రవేత్తగా ప్రారంభించాడు. విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో MIT లో తన పరిశోధనలను కొనసాగించాడు. జెపిఎల్ గ్రూపు సహకారంతో, సౌర పవనాల యొక్క నిరంతర స్వభావాన్ని, భూ అయస్కాంతత్వంపై దాని ప్రభావాన్ని రెండు పరిశీలనల ద్వారా స్థాపించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.
 
అంతరిక్ష నౌకలపై అతను చేసిన ప్రయోగాల అనేక పథనిర్దేశాలు, అన్వేషణలు సౌర విశ్వ కిరణాల దృగ్విషయం, అంతర గ్రహ స్థలం విద్యుదయస్కాంత స్థితిపై పూర్తి అవగాహనకు దారితీసింది. వేగవంతమైన అభివృద్ధికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని గ్రహించిన రావు 1972 లో భారతదేశంలో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థాపించే బాధ్యతను చేపట్టాడు.<ref>{{cite web|url=http://insaindia.org/detail.php?id=N79-0649|title=Indian Fellow|author=|date=|work=|publisher=Indian National Science Academy|accessdate=21 June 2013|archive-url=https://archive.is/20130624234527/http://insaindia.org/detail.php?id=N79-0649|archive-date=24 జూన్ 2013|url-status=dead}}</ref>. అతని మార్గదర్శకత్వంలో, 1975 లో మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం "[[ఆర్యభట్ట ఉపగ్రహం|ఆర్యభట్ట]]"తో ప్రారంభించి, భాస్కర, ఆపిల్, రోహిణి, [[ఇన్శాట్-1B ఉపగ్రహం|ఇన్సాట్ -1]], ఇన్సాట్ -2 సిరీస్ బహుళార్ధసాధక ఉపగ్రహాలు, ఐఆర్ఎస్ -1 ఎ, ఐఆర్ఎస్ -1 బి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు సహా 18 కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ సేవలను అందించడానికి ఇవి రూపొందించబడినవి. ఇస్రో నుండి వైదొలగినతరువాత ప్రసారభారతి ఛైర్మన్ గా పనిచేసాడు. <ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |title=DD to improve quality of programmes |website= |access-date=2014-03-10 |archive-url=https://web.archive.org/web/20100820050036/http://www.hinduonnet.com/2002/03/17/stories/2002031703000400.htm |archive-date=2010-08-20 |url-status=dead }}</ref>
కర్ణాటక వైజ్ఞానిక అకాడమీ అధ్యక్షుడిగా పనిచేశారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉడుపి_రామచంద్రరావు" నుండి వెలికితీశారు