ఎ. విన్సెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 11:
| children = [[జయనన్ విన్సెంట్]], [[అజయన్ విన్సెంట్]]
}}
'''ఎ. విన్సెంట్''' (14 జూన్ 1928 – 2015 ఫిబ్రవరి 25) సినిమా ఛాయాగ్రాహకుడు. కేరళకు చెందిన విన్సెంట్ [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు.<ref>{{cite news|url=http://www.hindu.com/mp/2009/11/16/stories/2009111651140400.htm|title=Bhargavi Nilayam 1948|author=B. Vijayakumar|publisher=[[The Hindu]]|location=Chennai, India|date=16 November 2009|access-date=14 జూలై 2015|work=|archive-date=29 జూన్ 2011|archive-url=https://web.archive.org/web/20110629033144/http://www.hindu.com/mp/2009/11/16/stories/2009111651140400.htm|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/mp/2009/03/30/stories/2009033051160400.htm|title=Murappennu 1965|author=B. Vijayakumar|publisher=[[The Hindu]]|date=30 March 2009|accessdate=25 February 2015|website=|archive-date=8 నవంబరు 2012|archive-url=https://web.archive.org/web/20121108150846/http://www.hindu.com/mp/2009/03/30/stories/2009033051160400.htm|url-status=dead}}</ref>. ఆయన ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్‌నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"
==జీవిత విశేషాలు==
విన్సెంట్ 1928 లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[కాలికట్]]లో జన్మించారు. ఆయన [[జెమిని స్టుడియోస్ ]]కు అనుసంధానమైన ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్ వద్ద శిక్షణ పొందాడు. ఆయన తన ప్రస్థానాన్ని [[తమిళ]] సినిమాతో ప్రారంభించారు. ఆయన [[శివాజీ గణేశన్|శివాజీ గణేషన్]] నటించిన చిత్రం"ఉత్తమ పుత్తిరన్"తో ప్రసిద్ధుడైనాడు. ఆయన సి.వి.శ్రీధర్ తో కలసి "కళ్యాణ పరిసు", "నెంజిల్ ఆర్ ఆలయం", "కాధలిక్క నేరమిల్లై", "సుమైతాంగి", "దెన్ నిలవి" సినిమాలను చేసారు. అప్పుడు ఆయన మలయాళం, తెలుగు చలనచిత్రాలలో మంచి విజయాలను సాధించారు. ఆయన [[హిందీ]] చలన చిత్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో మంచి గుర్తింపును పొందారు. ఆ కాలంలో భారతీయ సినిమా ఛాయాగ్రాహకత్వం శైశవ దశలో ఉన్నప్పుడు ఆయన వివిధ ప్రదేశాలు, కోణాలలో [[కెమేరా]]తో అనేక ప్రయోగాలు చేసాడు. అంతకు పూర్వం దక్షిణ భారతదేశంలోని చలన చిత్రాలలో లేనివిధంగా వినూత్నంగా ఛాయాగ్రాహకత్వం చేసారాయన. 2003 లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫెర్స్ ఆయనకు [[కె.కె.మహాజన్]], వి.కె.మూర్తిలతో పాటు గౌరవ సభ్యత్వం యిచ్చారు.<ref>{{cite web | title = ISC – KODAK National Seminar on "Cinematographer as a Co-author of Cinema" | publisher = ISC | url = http://www.iscindia.org/html/gallery.htm | accessdate = 4 May 2014 | website = | archive-url = https://web.archive.org/web/20081119154926/http://www.iscindia.org/html/gallery.htm | archive-date = 19 నవంబరు 2008 | url-status = dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/ఎ._విన్సెంట్" నుండి వెలికితీశారు