446
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి (పద్యము ను, తెలుగు పద్యము కు తరలించాం) |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
'''పద్యము''' తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం [[ఛందస్సు]]
పద్యం ఒక తెలుగు
ఉత్పలమాల,చంపకమాల,శార్దూలము,మత్తేభము, మున్నగునవి వృత్తాలు.
కందము,ఉత్సాహ,ద్విపద,తరువోజ,అక్కర మున్నగునవి జాతులు.
సీసము, తేటగీతి,ఆటవెలది అనునవి ఉపజాతులు.
Not able to view the Telugu script? Click Here
తెవికీపై మీ అభిప్రాయాలు రాయండి 5 నిమిషాల్లో వికీ పరిచయం ప్రయోగశాల టైపింగు సహాయం సహాయం ఈ వారము సమైక్య కృషి రచ్చబండ
[ఈ నోటీసును తొలగించు]
తెలుగు పద్యాలు
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము పద్యం తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)
సీ. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల.
- పోతన భాగవతము నుండి
కం. పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట ;నే
పలికిన భవహర మగునట
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా!
- పోతన భాగవతము నుండి.
తే.గీ. భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
చం. అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
- పెద్దన మనుచరిత్రము నుండి.
ఆ.వె. తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
-శ్రీకృష్ణదేవరాయలు.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81" నుండి వెలికితీశారు
వర్గం: విలీనము చేయవలసిన వ్యాసములు
పేజీకి సంభందించిన లింకులు
* వ్యాసము
* చర్చ
* మార్చు
* చరితం
* తరలించు
* వీక్షించ వద్దు
వ్యక్తిగత పరికరాలు
* Nagaraju raveender
* నా గురించి చర్చ
* నా అభిరుచులు
* నా వీక్షణ జాబితా
* నా మార్పులు-చేర్పులు
* నిష్క్రమణ
మార్గదర్శకము
* మొదటి పేజీ
* రచ్చబండ
* సముదాయ పందిరి
* వర్తమాన ఘటనలు
* ఇటీవలి మార్పులు
* యాదృచ్ఛిక పేజీ
* కొత్త పేజీలు
* విరాళములు
సహాయము
* సహాయసూచిక
* టైపింగు సహాయం
* 5 నిమిషాల్లో వికీ
* పరిచయము
* ప్రయోగశాల
వెతుకు
పరికరాల పెట్టె
* ఇక్కడికి లింకున్న పేజీలు
* సంబంధిత మార్పులు
* ఫైలు అప్లోడు
* ప్రత్యేక పేజీలు
* ముద్రణా వెర్షన్
* శాశ్వత లింకు
* ఈ వ్యాసాన్ని ఉదహరించండి
Powered by MediaWiki
Wikimedia Foundation
* ఈ పేజీకి 16:05, 1 మార్చి 2009న చివరి మార్పు జరిగినది.
* విషయ సంగ్రహం GNU Free Documentation License కి లోబడి లభ్యం.
* గోప్యతా విధానం
* వికీపీడియా గురించి
* అస్వీకారములు
[[వర్గం:తెలుగు భాష]]
|
దిద్దుబాట్లు