బడే గులాం అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
తర్జుమా మరియు వికీకరణ
పంక్తి 31:
సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960 లో [[మొఘల్ ఎ ఆజం]] చిత్ర నిర్మాణ సమయంలో [[నౌషాద్]] సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అదీ [[తాన్ సేన్]] పాత్రకొరకు మాత్రమే. ఈ పాట "సోహ్నీ" మరియు "రాగేశ్రీ" రాగాలలో వుండినది. దర్శకుడు కె.ఆసిఫ్ మరియు నౌషాద్, మొఘల్ ఎ ఆజం కొరకు పాడమని కోరగా, తిరస్కరించడానికి తటపటాయించి, ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే ఉద్దేశ్యంతో తన ఫీజు ఆ పాటకు 25,000/- అన్నాడు. కళాభిమానుడైన ఆసిఫ్ ఈ ఫీజును సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మొఘల్ ఎ ఆజం లో బడే గులాం అలీ ఖాన్ పాట వచ్చింది. ఆ కాలంలో [[ముహమ్మద్ రఫీ]] మరియు [[లతా మంగేష్కర్]] లు తమ పాటకు 500/- ల కన్నా తక్కువ పారితోషకం పొందేవారు.
 
==The legacyలెగసి==
ఖాన్ శిష్యురాలైన [[:en:Malti Gilani|మాలతీ గిలానీ]], ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు, ''బడే గులాం అలీ ఖాన్ యాద్‌గార్ సభ'' ను స్థాపించింది. ఈ సభ అనేక కచేరీలను చేపడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశ్యం, హిందుస్థానీ సంగీతాన్ని ఉచ్ఛస్థితికి తీసుకురావడం, అనారోగ్యంతో బాధపడే సంగీతకారులకు సహాయం చేయడం. ఈ సభ [[:en:Sabrang Utsav|సబ్‌రంగ్ ఉత్సవ్]] ను ప్రతి యేడాది చేపడుతుంది.
Today, ''the Bade Ghulam Ali Khan Yaadgar Sabha'', founded by his disciple [[Malti Gilani]], keeps his music and memory alive. It aims to promote Hindustani classical music and organises many concerts to this end. Its primary aim, however, is to provide medical aid to ailing musicians. The Sabha organises a [[Sabrang Utsav]] every year in the memory of the maestro.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/బడే_గులాం_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు