నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్‌''' [[లోక్‌సత్తా పార్టీ]] అధ్యక్షుడు. కృష్ణాజిల్లా గోడవర్రులో జన్మించాడు. ఎమ్‌.బి.బి.ఎస్‌ పట్టా పొందిన పిదప భారత పరిపాలనా సేవలో (I.A.S) చేరాడు.
[[లోక్‌సత్తా పార్టీ]] అధ్యక్షుడు '''నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్‌'''. చదువు: ఎమ్‌బిబిఎస్‌, ఐఎఎస్‌. పుట్టిన స్థలం: కృష్ణాజిల్లా గోడవర్రు. బుద్ధుడు అంటే చాలా ఇష్టం.
==ప్రస్థానం==
1980లో ఐఎఎస్‌ అధికారిగా గుంటూర్‌లోగుంటూరులో అడుగుపెట్టారుఅడుగుపెట్టాడు. తర్వాత విశాఖలో జాయింట్‌ కలెక్టర్‌గా, 1986లో ప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా చేశారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధినేతగా, గవర్నర్‌ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించారునిర్వహించాడు. ప్రకాశం జిల్లాలో రెండు లక్షల హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారుకల్పించాడు.
 
==సామాజిక జీవితం==
లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులు బలోపేతం చేయటాన్ని నిషేధించే చట్టం , గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు.1996 లో ఐఎఎస్‌ పదవిని వదలి లోక్‌సత్తా ను రాజకీయ పార్టీ గా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాల ప్రియం

భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
 
==ఇవీ చూడండి==
* [[లోక్ సత్తా పార్టీ]]