సుభద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: jv:Sumbadra
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|సుభద్ర}}
'''సుభద్ర''' పాత్ర మహాభారతములొను భాగవతము లొని వస్తంది. సుభద్ర [[బలరాముడు|బలరాముడికి]] అక్క. నందరాజు కి రోహిణి కి [[బలరాముడు]] జన్మించిన ముందు సంతానం. సుభద్ర [[అర్జునుడు|అర్జునుడి]] భార్య. [[అభిమన్యుడు|అభిమన్యుడికి]] తల్లి.
 
==సుభద్ర అర్జునల పరిచయం==
[[బలరాముడు]] సుభద్ర ని [[దుర్యోధనుడు|ధుర్యోధనుడి]] కి ఇచ్చి వివాహం చేయాలని మనసులొ నిశ్చయించుకొంటాడు. ఇలా ఉండగా అర్జునుడు తాను చేసిన అపచారానికి ఓక ఏడాది పాటు యతీశ్వర అవతారములొ పల్లెలు, పట్టణాలు తిరుగుతుంటాడు. ఇలా తిరుగుతూ ఒకసారి యతీశ్వర వేషం లోనే మధుర నగరం చేరుకోంటాడు. పట్టణానికి యతీశ్వరుడు వచ్చాడని తెలుసుకొని సుభద్ర తన పరివారం లొ అర్జునుడి చూడడానికి వెళ్ళుతుంది. సుభద్ర ని చూసిన అర్జునుడు ఆమె చూసి ఆమెని వివాహాం చేసుకోవాలను కొంటాడు.
Line 6 ⟶ 7:
[[వర్గం:భాగవతము]]
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
[[en:Subhadra]]
"https://te.wikipedia.org/wiki/సుభద్ర" నుండి వెలికితీశారు