ప్రవాళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
'''ప్రవాళం''' (Coral) ఒక విధమైన సముద్ర జీవులు. ఇవి [[ఆంథోజోవా]] (Anthozoa) తరగతికి చెందినవి. ఇవి జీవ సమూహాలుగా జీవిస్తాయి, [[కాల్షియమ్ కార్బొనేట్ ]] ను విడుదలచేసి మహాసముద్రాలలో [[ప్రవాళ దీవులు|ప్రవాళ దీవుల్ని]] (Coral islands) ఏర్పాటుచేస్తాయి.
 
==పగడాలు==
{{main|పగడం}}
ఎర్రని ప్రవాళాల నుండి [[నవరత్నాలు|నవరత్నాలలో]] ఒకటైన పగడాలను తయారుచేస్తారు. In vedic astrology, [[red coral]] represents Mars. తెల్లని ప్రవాళాలు [[ద్వారక]] నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. హిందువులు వీటిని ద్వారవటి శిలగా [[విష్ణుమూర్తి]] సంకేతంగా [[సాలిగ్రామం]]తో సహా పూజిస్తారు.
 
==ప్రవాళ భిత్తికలు==
ప్రవాళ సమూహాలు [[ప్రవాళ భిత్తికలు|ప్రవాళ భిత్తికలను]] (Coral reefs) తయారుచేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియమ్ కార్బొనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ భిత్తికలు ప్రవాళాల బాహ్య అస్థిపంజరాలలోని కాల్షియమ్ తో ఏర్పడుతుంది. ఈ భిత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4,000 పైగా జాతుల [[చేపలు]], [[మొలస్కా]], [[క్రస్టేషియా]] మరియు ఇతర జీవులకు ఆవాసాలు పనిచేస్తాయి.<ref name=Spalding>{{cite book
| author = Spalding, Mark, Corinna Ravilious, and Edmund Green
| year = 2001
"https://te.wikipedia.org/wiki/ప్రవాళం" నుండి వెలికితీశారు