కేశవరం (మండపేట): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (యూనికోడ్ నియంత్రణ అక్షరాలు - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 1:
{{Infobox Settlement|
|name = కేశవరం
|native_name =
|nickname =
పంక్తి 91:
|footnotes =
}}
'''కేశవరం, మండపేట''', [[డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా]], [[మండపేట మండలం|మండపేట మండలానికి]] చెందిన గ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-12-05 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.
[[బొమ్మ:Rk 023.jpg|thumb|right|300px|కేశవరం గ్రామం.]]
[[బొమ్మ:Rk 025.jpg|thumb|right|300px|కేశవరం రైల్వే ష్టేషను.]]ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 13 కి. మీ., రాజమండ్రి-కాకినాడ రోడ్డు మార్గంలో రాజమండ్రికి 21 కి.లో మీటర్ల దూరంలో ఉంది. వూరికి పడమటి దిక్కున పెద్దచెరువు ఉంది.ఈ చెరువు గట్టుమీదనే పోతురాజు గుడివుంది..వూరికి కిలోమీటరు దూరంలో జివికె వారి పవర్‌ప్లాంట్‌వుంది.కేశవరంనుండి రాజమండ్రివెళ్ళుటకు కేశవరం గ్రామంనుండి మరోదారి ఉంది.ఈ దారి రాజోలు,బొమ్మూరు మీదుగా రాజమండ్రి వెల్తుంది.ఈ దారి ద్వారా వెళ్ళినచో రాజమండ్రికివెళ్లు ప్రయాణదూరం 5-6కి.మీ.తగ్గుతుంది.అందుచే అనపర్తి, ద్వారపూడి, పరిసరగ్రామాలనుండి కార్లలలో,బైకులమీద ప్రయాణించెవారు ఈ మార్గంద్వారానే రాజమండ్రి వెళ్తారు.రాజమండ్రి-ద్వారపూడి ప్రవేట్‌సిటి బస్సులు కూడా ఈ మార్గంలో తిరుగుతాయి.
పంక్తి 152:
 
==మూలాలు==
<references />
 
{{మండపేట మండలంలోని గ్రామాలు}}
 
in the entrance of this village we can observe the have-some look of rail, canal,road (కాకినాడ-rajamundry (via:dwarapudi, kadiyam)) roots and with gorgeous scenery of full flat green lands of hundreds of acres.
history : The old village actually at southern end of present village & due to torrent or flood of revers, they shifted to western end (present village ) which is full of forest and hilly area
"https://te.wikipedia.org/wiki/కేశవరం_(మండపేట)" నుండి వెలికితీశారు