మళ్ళీరావా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Alter: title, template type. Add: date. | Use this tool. Report bugs. | #UCB_Gadget
 
పంక్తి 1:
{{Use dmy dates|date=March 2019}}
 
{{Use Indian English|date=March 2019}}
{{Infobox film
| name = మళ్ళీరావా
పంక్తి 12:
| starring = [[యార్లగడ్డ సుమంత్ కుమార్]]<br/> [[ఆకాంక్ష సింగ్ (నటి)|ఆకాంక్ష సింగ్]]
| music = శ్రావణ భరద్వాజ్
| cinematography = (సతీష్ ముత్యాల
| editing = సత్య గిడుతూరి
| studio =
పంక్తి 18:
| runtime = 124 minutes
| country = India
| language = [[Telugu language|తెలుగు]]
| budget =
| gross =
}}
 
మళ్ళీరావా డిసెంబర్ 8, 2017 లో [[గౌతమ్ తిన్ననూరి]] దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. [[రాహుల్‌ యాదవ్‌ నక్కా|రాహుల్ యాదవ్ నక్కా]] ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్, ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మధుర ఆడియో ఈ చిత్ర సంగీతం విడుదల చేసింది. బ్లు స్కై సినిమాస్ వారు ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/entertainment/reviews/malli-raava-is-part-nostalgia-trip-part-coming-of-age-romance/article21303862.ece|title=Malli Raava: So near, yet so far|last=Dundoo|first=Sangeetha Devi|date=2017-12-08|work=The Hindu|access-date=2017-12-16|language=en-IN|issn=0971-751X}}</ref><ref>{{Cite webnews|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/malli-raava/movie-review/61979091.cms|title=Malli Raava Review {3/5}: Watch this one if you’veyou've ever been in love|website=The Times of India|access-date=2017-12-16}}</ref>
 
== కథ ==
పంక్తి 42:
అనిత నాథ్ - సుష్మ<br>
== నిర్మాణం ==
ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మొదటి చిత్రం. కథానాయకి ఆకాంక్ష సింగ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం. గౌతమ్ ఈ చిత్రాన్ని ముందుగానే వేరే నటులతో చిత్రీకరించి సుమంత్ ను కలిసి తమ చిత్రం ఎలా ఉండబోతుంది అని చూపించాడు. తరువాత చిత్రం కోసం 9 నుండి 10 నెలల ప్రీ ప్రొడక్షన్ పని జరిగింది. తరువాత 30 నుండి 35 రోజుల పాటు షూటింగ్ జరిగింది.<ref>{{Cite webnews|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/did-you-know/sumanth-shot-for-malli-raava-in-a-span-of-35-days-calls-the-films-debutant-unit-efficient/articleshow/62022991.cms|title=Sumanth shot for 'Malli Raava' in a span of 35 days, calls the film's debutant unit "efficient"|website=Times Of India|date=11 December 2017 |access-date=2019-11-12}}</ref> పూజిత తాడికొండ ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైర్. వినయ్ సాగర్ జొన్నల ఈ చిత్రానికి అస్సోసియేట్ దర్శకుడు. సతీష్ ముత్యాల ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. సత్య గిడుతూరి ఈ చిత్రానికి ఎడిటర్. <ref>{{Cite web|url=https://www.imdb.com/title/tt7684228/fullcredits |title=Malli Raava 2017 Full Cast & Crew|website=IMDb|access-date=2019-11-12}}</ref>
 
== బాక్సాఫీసు ==
మళ్ళీరావా చిత్రాన్ని మూడు కోట్ల రూపాయలతో నిర్మించటం జరిగింది. ఈ చిత్రం విడుదలైన రోజున 20 లక్షల రూపాయలను వాసులు చేసింది. మొదటి వరంలో 2.3 కోట్ల రూపాయలను, 11 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల రూపాయలను వసూలు చేయాగా వాటిలో ఒక కోటి రూపాయలు అమెరికా బాక్సాఫీసు నుండి వాసులు చేసింది.
<ref>{{Cite webnews|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/box-office/malli-raava-collections-sumanth-akanksha-singh-starrer-grosses-rs-3-crore-world-wide/articleshow/62132841.cms|title=Malli Raava collections: Sumanth –Akanksha Singh starrer grosses Rs 3 crore world-wide|website=Times Of India|date=19 December 2017 |access-date=2019-11-12}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/మళ్ళీరావా" నుండి వెలికితీశారు