ఎర్ర లింక్ తొలగింపు
బెంగుళూరు బదిలీ, కొద్దికాలం విరామం
పంక్తి 68:
 
చిన్నతనం నుండీ పుస్తకాలు చదవటం అంటే చాల ఇష్టం.నాకు చదవటం వచ్చినదగ్గరనుండి చందమామ చదవటం మా నాన్నగారు శ్రీ కప్పగంతు లక్ష్మీ నరసింహం గారుఅలవాటు చేసారు. ఇంగ్లీషు సినిమాలు చూడటం మా చిన్న మేనమామ శ్రీ శుద్ధపల్లి చంద్రమౌళి గారు అలవాటు చేసారు. కాలేజీకొచ్చేటప్పటికి రెండు గ్రంధాలయాలలో సభ్యత్వం సహాయంతో [[విశ్వనాధ సత్యనారాయణ]], [[గుడిపాటి వెంకటచలం]], [[కొడవటిగంటి కుటుంబరావు]] గార్ల పుస్త కాలు దాదాపు అన్ని చదివాను. ఇంకా [[భమిడిపాటి కామేశ్వరరావు]], [[ముళ్ళపూడి వెంకటరమణ]] గార్ల పుస్తలన్నీ చదివాను.పై రచయితల పుస్తకాలన్నీ కొని పోగుచేసాను.[[తపాలా బిళ్ళలు]] సేకరణ, [[హామ్ రేడియో]] నా ముఖ్యమైన అభిరుచులు. హామ్ రేడియే హాబీకొరకు ప్రభుత్వము వారు నిర్వహించు పరీక్షనందు ఉత్తీర్ణుడనయినాను. ప్రభుత్వమువారు నాకు కేటాయించిన సంకేత నామము(CALL SIGN) vu3ktb.అదే వికీపీడియాలొ నా లాగిన్ పేరు.
 
==కొద్ది కాలం శలవు లేదా విరామం==
నాకు బెంగుళూరు బదిలీ అయిన కారణంగా 08 03 2009 ఆ నగరం వెళ్తున్నాను. అక్కడ ఇల్లు తదితరాలు చూసుకుని, ముంబాయి నుండి సామాను తరలించి స్థిర పడినాక పున:దర్శనం.
 
==నా వ్యాస రచన==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Vu3ktb" నుండి వెలికితీశారు