మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

→‎ముఖ్య సంఘటనలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[File:The_fish_avatara_of_Vishnu_saves_Manu_during_the_great_delugeDeletion error 108.jpg|link=https://en.wikipedia.org/wiki/File:The_fish_avatara_of_Vishnu_saves_Manu_during_the_great_delugeDeletion error 108.jpg|thumb|261x261px|ప్రళయ కాలంలో వైవస్వత మనువు తో పాటు ఏడుగురు మహర్షులను రక్షిస్తున్న మత్స్యం.]]
[[హిందూమతము|హిందువుల]] [[పురాణములు|పురాణాల]] ప్రకారం ఒక [[మనువు]] పాలనా కాలాన్ని '''మన్వంతరం''' అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక [[బ్రహ్మ]] దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు