కె.వాసు: కూర్పుల మధ్య తేడాలు

చి ఇన్ఫోబాక్స్ చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
'''కె.వాసు'''గా పిలువబడే '''కొల్లి శ్రీనివాసరావు''' (1951 జనవరి 7 - 2023 మే 26) దర్శక [[నిర్మాత]]. ఇతని తండ్రి దర్శకుడు [[కోటయ్య ప్రత్యగాత్మ|కె.ప్రత్యగాత్మ]]. మరొక దర్శకుడు [[కొల్లి హేమాంబరధరరావు|కె.హేమాంబరధరరావు]] ఇతని బాబాయి.
 
ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన [[అయ్యప్పస్వామి మహత్యం]], [[శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం]] వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి. పైగా ఈ సినిమాల్లోని భక్తిపాటలు ఎప్పటికీ అజరామరం.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కె.వాసు" నుండి వెలికితీశారు