మల్లెలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: తిరగ్గొట్టారు
చి rvv
ట్యాగులు: రోల్‌బ్యాక్ అయోమయ నివృత్తి లింకులు
 
పంక్తి 1:
'''మల్లెలతీర్థం''' [[మహబూబ్ నగర్ జిల్లా]] [[అమ్రాబాద్]] మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన [[నల్లమల]] అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది., ప్రశాంతమై ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు తప్పనిసరి విహారకేంద్రం.<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 50</ref>. [[హైదరాబాద్]] నుండి [[శ్రీశైలం]] వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే [[అమ్రాబాద్]] మండలంలోని [[వట్వర్లపల్లి]] గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు<ref>http://mahabubnagar.nic.in</ref>.అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.
'''mallelatīrthaṁ''' [[mahabūb nagar jillā]] [[amrābād]] maṁḍalaṁlō vistariṁci unna daṭṭamaina [[nallamala]] aṭavī prāṁtaṁlō kanipiṁcē oka suṁdara sahaja jalapātaṁ. 500 aḍugula ettulō nuṁḍi kiṁdiki dūkē ī jalapātaṁ cūparulaku kanuviṁdu cēstuṁdi. cuṭṭū ettaina koṁḍalu, daṭṭamaina aḍavulatō kūḍi atyaṁta ramaṇīyaṁgā kanipistuṁdi., praśāṁtamai ī pradēśaṁ prakr̥ti prēmikulaku tappanisari vihārakēṁdraṁ.<ref>āṁdhrajyōti dinapatrika mahabūb nagar eḍiṣan prāraṁbhōtsava pratyēka saṁcika, akṭōbar, 2007, puṭa - 50</ref>. [[haidarābād]] nuṁḍi [[śrīśailaṁ]] veḷlē jātīya rahadāri mārgaṁlō vaccē [[amrābād]] maṁḍalaṁlōni [[vaṭvarlapalli]] grāmaṁ nuṁḍi 9 kilōmīṭarlu aḍavi mārgaṁlō prayāṇistē mallelatīrthaṁ jalapātāniki cērukōvaccu<ref>http://mahabubnagar.nic.in</ref>.accaṁpēṭa nuṁḍi ikkaḍiki bassu saukaryaṁ uṁdi.
[[File:Panoramic view at Mallelatheertham.jpg|<center>mallelatīrthaṁమల్లెలతీర్థం</center>|thumb|800px|center]]
== mūlāluమూలాలు ==
 
{{మూలాలజాబితా}}
{{mūlālajābitā}}
 
{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{nāgar^karnūl jillāku saṁbaṁdhiṁcina viṣayālu|state=collapsed}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[vargaṁ:mahabūb nagar jillā paryāṭaka pradēśālu]]
[[వర్గం:తెలంగాణ జలపాతాలు]]
[[vargaṁ:telaṁgāṇa jalapātālu]]
[[వర్గం:జలపాతాలు]]
[[vargaṁ:jalapātālu]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[vargaṁ:telaṁgāṇa paryāṭaka pradēśālu]]
"https://te.wikipedia.org/wiki/మల్లెలతీర్థం" నుండి వెలికితీశారు