భువనగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=భువనగిరి||district=నల్గొండ|mandal_map=Nalgonda mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=భువనగిరి|villages=27|area_total=|population_total=99710|population_male=50930|population_female=48780|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=68.26|literacy_male=79.94|literacy_female=56.08}}
'''భువనగిరి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[నల్గొండ]] జిల్లాకు చెందిన ఒక మండలము.
భువనగిరి ఒక ముఖ్య పటణం.భువనగిరి లో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది.
ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది.
అందుచే దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.
 
 
[[బొమ్మ:Bhuvanagiri kOTa.jpg|350px]]
"https://te.wikipedia.org/wiki/భువనగిరి" నుండి వెలికితీశారు