లంకలకోడేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
±''''''లంకలకోడేరు'''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకొల్లు]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము [[పాలకొల్లు]] మరియు భీమవరం ప్రధానరహదారిపై పాలకొల్లుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. [[సీతామాలక్ష్మి]] సినిమా హీరోయిన్ [[తాళ్ళూరి రామేశ్వరి ]] తల్లితండ్రుల స్వస్థలం. గ్రామం . వెలివెలి, భగ్గేశ్వరం, దగ్గులూరు, అరట్లకట్ట, కాపవరం, వెంకటాపురం లాంటి దాదాపు ఇరవై గ్రామాల మధ్యలో ఉంది.
శ్రీ సయ్యపరాజు వెంకట గోపాల క్రిష్మం రాజు (వస్తాదు రాజు) గారి స్వస్తలం.
== దేవాలయాలు ==
*ఇక్కడ గ్రామ కూడలిలో గల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం బహుప్రసిద్దం. షష్టి ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారుీఎనిర్వహిస్తారు.
*ఇక్కడ గ్రామ కూడలి లో వీరమ్మ పేరం టాలు వారి ఆలయము కూడ వున్నది . ప్రతి సంవత్సరము [[ఫిబ్రవరి]] మాసం లో వారం రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు.
మాసం లో వారం రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు
 
== గ్రామంలో సౌకర్యాలు ==
* శ్రీ వెంకటరామ దియేటర్.
*ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మూడు ప్రాథమిక పాఠశాలలు.
 
 
"https://te.wikipedia.org/wiki/లంకలకోడేరు" నుండి వెలికితీశారు