భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

+ మూస
పంక్తి 8:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
==2004 ఎన్నికలు==
 
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన అలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి [[ఆలె నరేంద్ర]] పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.
{{నల్గొండ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}