కోదాడ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
==2004 ఎన్నికలు==
 
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చందర్ రావు వెనెపల్లిపై 23787 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినాడు. ఉత్తంకుమార్ రెడ్డి 88178 ఓట్లు సాధించగా, చందర్ రావు 64391 ఓట్లు పొందినాడు.
{{నల్గొండ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}