జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
*[[పెనుగంచిప్రోలు]]
*[[నందిగామ]] (పాక్షికం)
==2004 ఎన్నికలు==
 
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయభానుకు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన నెట్టం శ్రీరఘురాంపై 11694 ఆధిక్యత లభించింది. ఉదయభానుకు 70057 ఓట్లు రాగా, రఘురాంకు 58363 ఓట్లు వచ్చాయి.
{{కృష్ణా జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}