ఇల్లందు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్తపేజీ
 
పంక్తి 16:
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.కల్పనా బాయిపై 11926 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నరసయ్య 45956 ఓట్లు సాధించగా కల్పనాబాయికి 34030 ఓట్లు లభించాయి.
 
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}