"పీలేరు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

* శ్రీనాధరెడ్డి
* పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.వి.శ్రీనాథరెడ్డిపై 21588 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామచంద్రారెడ్డి 67328 ఓట్లు పొందగా శ్రీనాథరెడ్డి 45740 ఓట్లు పొందినాడు.
 
{{చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/391241" నుండి వెలికితీశారు