యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''యక్షగానం''' ([[కన్నడ భాష|కన్నడం]]:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, వెషభూషణలకు ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ. కరావళి జల్లాలైన [[ఉత్తర కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడుపి]] జిల్లాలలోనూ [[శివమొగ్గ]] మరియు కేరళ లోని [[కాసరగోడు]] జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు.
 
యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికిగా అన్నట్టు ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు . నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథ narratorకథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వివబడుతుంటుందివినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నాటకులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది.
 
==ప్రధాన అంశాలు==
* '''ప్రసంగము'''
యక్షగానము నందు ఏదైనా ఒక కథానికను ఎంచుకొని దాన్ని జనలకు గనగాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథానికను ప్రసంగ మని పిలుస్తారు. ఉదాహరణకు మహాభారతమునందు భీముడు మరియు దుర్యోధనుని మధ్య గధాయుద్ధ కథను ఎంచుకొన్నచో దానిని "గధాయుద్ద ప్రసంగము" అంటారు. ఎక్కవ పౌరాణిక ప్రసంగాలనే ఎంచుకున్నా. యక్షగానమందు ప్రసంగము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికమూ లేక సామాజికమూ అవ్వచ్చు.
 
* '''వేషభూషణ'''
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు