రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: es:Rastriya Swayamsevak Sangh
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్''' (Rashtriya Swayamsevak Sangh )([[హిందీ]]: राष्ट्रीय स्वयंसेवक संघ)ను సంక్షిప్తంగా '''ఆర్.యస్.యస్.''' అంటారు. [[భారత దేశం]]లో ఇది ఒక [[హిందూ మతము|హిందూ]] జాతీయ వాద సంస్థ. డా.[[కేశవ్ బలీరాం హెడ్గేవార్]] ఈ సంస్థను [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] లో [[1925]] లో స్థాపించారు.
 
భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.<ref name="CJaff">Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998</ref> ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుంది.<ref>[http://www.hinduonnet.com/2004/04/14/stories/2004041404631300.htm Q & A: Ram Madhav] [[The Hindu]] - April 14, 2004</ref> భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.