గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
===పాఠ్యాంశం===
ఈ విద్యా విధానంలో భోదించే అన్ని [[పాఠాలు]] వైదిక సాహిత్యం నుంచే అయి ఉండాలి. ఎందుకంటే [[వేదాలు|వేదాలలో]] అన్ని కళలూ, సైన్సుకు సంబంధించిన సమాచారం ఉంది. అది భౌతిక మార్గం లో కావచ్చు. లేదా ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాఠ్యాంశాలలో భగవత్తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంటుంది.
 
===పాఠశాల===