స్వర్గసీమ (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: +విశేషాలు
పంక్తి 30:
 
ఒక ప్రమాదంలో గాయపడిన మూర్తిని వదుల్చుకొనే ప్రయత్నంలో సుజాతాదేవి, మూర్తి బాగుగోలంతా ఆ నాటక సంస్థలో సాంఘిక నాటకాలు వేసే నరేన్ కు అప్పగిస్తుంది. నిజమైన ప్రేమాభిమానాలు తెలిసి వచ్చి మూర్తి పల్లెకు వెళ్ళిపోయిన తన భార్యాబిడ్డలను వెతుక్కొంటూ వెళతాడు. అందరూ కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.
 
==విశేషాలు==
సినిమాలో నాగయ్య కూతురు పాత్రను సినిమా దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్) కూతురు బేబీ జయలక్ష్మి, నాగయ్య కొడుకు పాత్రను బి.ఎన్ రెండవ కుమారుడు మాస్టర్ వేణు పోషించారు.<ref>Musings By Bhanumati Ramakrishna p.172 [http://books.google.com/books?id=netkAAAAMAAJ&q=gubbi+Jayamma&pgis=1]</ref>
 
==ఈ సినిమాలోని పాటలు==