మరుగు స్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: af, ar, ast, bg, bs, ca, cs, da, de, eo, es, et, eu, fa, fi, fr, gl, he, hi, hr, hu, id, is, ja, jbo, ko, lt, lv, mk, ml, ms, nds, nl, nn, no, pl, pt, qu, ro, ru, sh, simple, sk, sl, sr, sv |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.
సాధారణ బాష్పీభవన స్థానాన్ని [[సముద్రమట్టం]] వద్దనున్న వాతావరణం పీడనం (పీడనం 1) వద్ద 'వాతావరణ బాష్పీభవన స్థానం' అని కూడా అంటారు.<ref>[http://www.chem.purdue.edu/gchelp/gloss/normalbp.html General Chemistry Glossary] [[Purdue University]] website page</ref><ref>{{cite book|author=Kevin R. Reel, R. M. Fikar, P. E. Dumas, Jay M. Templin, and Patricia Van Arnum|title=AP Chemistry (REA) - The Best Test Prep for the Advanced Placement Exam|edition=9th Edition|publisher=Research & Education Association|year=2006|id=ISBN 0-7386-0221-3}} Section 71, page 224</ref>
బాష్పీభవన ఉష్ణం అనగా ఒక సంతృప్త ద్రావణం పూర్తిగా ఆవిరికావడానికి అవసరమైన వేడిమి.
చాలా ద్రవ పదార్ధాలు బాష్పీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా [[పరిశోషణము]] (Evaporation) చెందుతాయి. పరిశోషణంలో ద్రవాల [[ఉపరితలం]]లోని అణువులు మాత్రమే ఆవిరిగా మారతాయి. అయితే బాష్పీభవన స్థానం వద్ద మొత్తం ద్రవంలో ఎక్కడ వున్న అణువులైనా ఆవిరిగా మారి బుడగలుగా తయారౌతాయి.
==మూలాలు==
|