తుని శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియ...
 
పంక్తి 7:
*1972 మరియు 1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీ దేవి
*1983, 1985, 1989, 1994, 1999 and 2004 - [[యనమల రామకృష్ణుడు]].<ref>[http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp45.htm Election Commission of India.A.P.Assembly results.1978-2004]</ref>
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.
 
==మూలాలు==