మహాకవి క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = మహాకవి క్షేత్రయ్య|
director = [[వి.ఆదుర్తి మధుసూధన రావుసుబ్బారావు]]|
year = 1976|
language = తెలుగు|
production_company = [[ఓసియానిక్అంజలిపిక్ఛ్ర్ర ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ర్స్]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[అంజలి దేవి,ప్రభ]]|
}}
'''మహాకవి క్షేత్రయ్య''' 1976లో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రం. [[క్షేత్రయ్య]] పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన [[అంజలీ పిక్చర్స్]] వారు అదేకోవలో క్షేత్రయ్య కథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి. (రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను, అష్టవిధ నాయికల్ని వర్ణిస్తూ బాలు పాడిన పాట మేలుకో కవిరాజ మేలుకోవయ్యా మొదలైనవి).
"https://te.wikipedia.org/wiki/మహాకవి_క్షేత్రయ్య" నుండి వెలికితీశారు