కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన [[తిరుపతి]]లోని '''కోదండ రామాలయం''' ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ [[దేవాలయం]]. ఇక్కడ మూలమూర్తులు [[కోదండరాముడు]], [[సీతాదేవి]], [[లక్ష్మణస్వామి]]. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు.
 
==ఆలయ చరిత్ర==
[[భవిష్యోత్తర పురాణం]] లో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి [[పుష్కరిణి]]లో స్నానమాచరించినట్లు చెప్పబడినది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడని తరువాత కాలంలో [[జనమేజయ చక్రవర్తి]] పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయమునందలి ముర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
==మూలాలు==
*శ్రీ కోదండ రామాలయం, తిరుపతి; తలుపూరు రామరమేశ్ కుమార్, [[సప్తగిరి]] మాసపత్రిక ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురంచబడిన వ్యాసం.
 
{{తిరుమల తిరుపతి}}