ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవ...
 
పంక్తి 7:
*సంగం
*అనంతసాగరం
==2004 ఎన్నికలు==
 
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.
{{నెల్లూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}