ఉగ్ర శ్రీనివాసుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[తమిళం|తమిళ]] పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి [[భోగ శ్రీనివాసుడు]] ప్రతిష్ట జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది.
 
==మూలాలు==
*తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, [[సప్తగిరి]] మాసపత్రిక ఏప్రిల్ 2006 లో ప్రచురించిన వ్యాసం నుండి.
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/ఉగ్ర_శ్రీనివాసుడు" నుండి వెలికితీశారు