సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

75 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[తిరుమల]] లో ఉండే '''ఏడుకొండలనే సప్తగిరులని''' కూడ అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషభాద్రి]], [[నారాయణాద్రి]] మరియు [[వేంకటాద్రి]].
 
పచ్చని [[లోయలు]], [[జలపాతాలు]], అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలోతిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
[[బొమ్మ:EDukoMDalu.jpg|thumb|right|ఏడుకొండలు రాత్రి వేలలో [[తిరుపతి]] నుండి ]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/392340" నుండి వెలికితీశారు