గోగులపాటి కూర్మనాధ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇతడు మొదటి ఆనంద గజపతి మహారాజు వద్ద ఆస్థానకవిగా మృత్యుంజయవిలాసము అనే యక్షగానము, తరువాత సింహాద్రి నారసింహ శతకము, లక్ష్మీనారాయణ సంవాదము మరియు సుందరీమణి శతకము వ్రాసెను.
 
ఇతడు సుమారు క్రీ.శ.[[1790]] ప్రాంతంలో దేవుపల్లి గ్రామములోనే పరమపదించినట్లు చారిత్రకులూహించుచున్నారు. [[ఆడిదముఅడిదం సూరకవి]], [[చట్రాతి లక్ష్మీనృసింహకవి]] ఇతని సమకాలికులు.
 
==మూలాలు==