కే: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యక్తిగతం: వికీకరణ
పంక్తి 61:
==వ్యంగ్య చిత్ర ప్రవేశం==
[[ఫైలు:K_INTERVIEW1_by_SIKARAJU.jpg|150px|right|thumb|ఆంధ్ర పత్రికలో ప్రచురించబడిన వీరి ఇంటర్‌వ్యూ]]
అన్నజయదేవ్ ప్రేరేణతో చిన్నప్పటినుండి గీతలు గీయటం, ముఖాల్ని హాస్యంగా గీయటం మొదలు పెట్టాడు. చెన్నై లోని స్టాన్లీ వైద్య కళాశాల లో వైద్య విద్య అభ్యసిసున్నప్పుడు వ్యంగ్య చిత్రాలను గీయటం ఆరంభించాడు. ముందుగా పెన్సిలుతో స్కెచ్ ఆ తరువాత దానిమీద ఇంక్‌తో దిద్దటం వంటి కష్టాలు పడడు. సీదాగా నల్ల సిరాతో కాగితం మీద చిత్రాలను గీయగల నేర్పరి. ఈవిధంగా తాను కోరుకున్న వైద్య వృత్తిలో ప్రవేశించేవరకు కొన్ని వందల కార్టూన్లు గీశాడు. ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం [[1969]]వ సంవత్సరంలో [[ఆంధ్రపత్రిక]] లో ప్రచురించబడింది. ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి. [[తెలుగు]]లోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్ (Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతడి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశాడు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన [[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకుడు) ఇతడిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించాడు.
*అన్నగారైన జయదేవ్ ప్రేరేణతో చిన్నప్పటినుండి గీతలు గీయటం, ముఖాల్ని హాస్యంగా గీయటం మొదలు పెట్టారు
*చెన్నై లోని స్టాన్లీ వైద్య కళాశాల లో వైద్య విద్య అభ్యసిసున్నప్పుడు వ్యంగ్య చిత్రాలను గీయటం ఆరంభించారు
*ముందుగా పెన్సిలుతో స్కెచ్ ఆ తరువాత దానిమీద ఇంక్‌తో దిద్దటం వంటి కష్టాలు పడడు. సీదాగా నల్ల సిరాతో కాగితం మీద చిత్రాలను గీయగల నేర్పరి.
*ఈవిధంగా తాను కోరుకున్న వైద్య వృత్తిలో ప్రవేశించేవరకు కొన్ని వందల కార్టూన్లు గీశారు.
*వీరి మొటమొదటి వ్యంగ్య చిత్రం 1969వ సంవత్సరంల్ [[ఆంధ్రపత్రిక]] లో ప్రచురించబడింది
*ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి.
*తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్ (Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకునారు.
*వీరి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశారు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన [[ఆంధ్రభూమి]] వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకులు) వీరిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించారు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/కే" నుండి వెలికితీశారు