హెచ్.ఎమ్.రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: గృహలక్ష్మి - Changed link(s) to గృహలక్ష్మి (1938 సినిమా)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తొలి [[తెలుగు సినిమా]] ‘[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]]’ తీసినవారు '''హెచ్‌.ఎమ్‌.రెడ్డి'''. ఆయన పూర్తిపేరు '''హనుమప్ప మునియప్ప రెడ్డి'''.
 
ఆయన [[హైదరాబాదు]] జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది [[హెచ్‌.వి.బాబు]] అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.
 
 
పంక్తి 21:
 
[[కమలాకర కామేశ్వరరావు]], [[సదాశివబ్రహ్మం]], [[కొండముది గోపాలరాయశర్మ]], [[మల్లాది వెంకటకృష్ణశర్మ]], [[కొవ్వలి]], [[భమిడిపాటి కామేశ్వరరావు]], [[శ్రీశ్రీ]] - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.
 
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/హెచ్.ఎమ్.రెడ్డి" నుండి వెలికితీశారు