"హెచ్.వి.బాబు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+వర్గాలు)
'''హనుమప్ప విశ్వనాథ్ బాబు''' (1903-1968) 1930వ దశకములో ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు మార్చి 27, 1903న [[బెంగుళూరు]]లో జన్మించాడు. <!-- 1927లో వైద్య విద్య అభ్యసిస్తుండగా --> ఈయన బావ [[హెచ్.ఎం.రెడ్డి]] దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు.
'''హనుమప్ప విశ్వనాథ్ బాబు''' (1903-1968) [[తెలుగు సినిమా]] దర్శకుడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/392854" నుండి వెలికితీశారు