బోథ్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*[[నేరెడిగొండ]]
 
==1999 ఎన్నికలు==
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన జి.నాగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19735 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.