మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

చి {{చాలా కొద్ది సమాచారం}}
కొద్ది సమాచారం చేర్చి మూస తొలగించాను.
పంక్తి 1:
{{మొలక}}
{{చాలా కొద్ది సమాచారం}}
[[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని [[పానీయం]] '''మజ్జిగ'''. దీనిని [[వెన్న]]తోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
 
==ఉపయోగాలు==
[[పెరుగు]] చిలికితే వచ్చేది మజ్జిగ.
*[[మజ్జిక ఉప్మా]]: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన [[ఉప్మా]].
*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
*మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు.
*మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం తయారుచేస్తారు.
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[వర్గం:పానీయాలు]]
"https://te.wikipedia.org/wiki/మజ్జిగ" నుండి వెలికితీశారు